BSF Constable Recruitment 2022: Apply
for 2788 Posts – Details Here
బీఎస్ఎఫ్ లో 2788 కానిస్టేబుల్ పోస్టులు – అర్హత మరియు దరఖాస్తు వివరాలు
ఇవే
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకి
చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ 2021-2022 సంవత్సరానికి గాను కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్)
మొత్తం ఖాళీలు: 2788
(పురుషులు - 2651, మహిళలు-137)
1) కాబ్లర్ - 91 (పురుషులు - 88, మహిళలు-03)
2) టైలర్: 49 (పురుషులు - 47, మహిళలు-02)
3) కుక్: 944 (పురుషులు - 897, మహిళలు - 47)
4) డబ్ల్యూ /సీ: 537
(పురుషులు - 510, మహిళలు - 27)
5) డబ్ల్యూ /ఎం: 356
(పురుషులు - 338, మహిళలు - 18)
6) బార్బర్: 130 (పురుషులు - 123, మహిళలు - 07)
7) స్వీపర్: 637 (పురుషులు - 617, మహిళలు - 20)
8) కార్పెంటర్: 13
9) పెయింటర్: 03
10) ఎలక్ట్రిషియన్: 04
11) డ్రాఫ్ట్ మెన్: 01
12) వెయిటర్: 06
13) మాలి: 04
అర్హత: పదో తరగతి/ తత్సమాన
ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా/ రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య
ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ. 21,700 నుంచి రూ.69,100 పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల
ప్రకారం ఇతర అలవెన్సులు అందజేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభ చివరి తేదీ: 16-01-2022
దరఖాస్తులకు చివరి తేదీ: 01-03-2022.
0 Komentar