CNP Nashik Recruitment 2022: Apply for 149 Jr. Technician and Other
Vacancies
కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్ లో 149 పోస్టులు – అర్హత, జీతభత్యాలు, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ సెక్యూరిటీ
ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి చెందిన నాసిక్ రోడ్
లోని కరెన్సీ నోట్ ప్రెస్ (సీఎస్పీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
మొత్తం ఖాళీలు: 149
1) వెల్ఫేర్ ఆఫీసర్: 01
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/
డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 18
నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.29,740 నుంచి రూ.1,03,000 వరకు చెల్లిస్తారు.
2) సూపర్‌వైజర్లు: 16
విభాగాలు: టెక్నికల్ - కంట్రోల్, టెక్నికల్
- ఆపరేషన్, అఫీషియల్ లాంగ్వేజ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
ఇంజినీరింగ్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో
అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల
మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.27,600 నుంచి రూ.95,910 వరకు చెల్లిస్తారు.
3) సెక్రటేరియల్
అసిస్టెంట్: 01
అర్హత: 50
శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్, స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్/ హిందీ) ఉండాలి.
వయసు: 18
నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.23,910 నుంచి రూ.85,570 చెల్లిస్తారు.
4) జూనియర్ ఆఫీస్
అసిస్టెంట్లు: 06
అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 28
ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.21,540 నుంచి రూ.77,160 చెల్లిస్తారు.
5) జూనియర్ టెక్నీషియన్లు: 125
విభాగాలు: ప్రింటింగ్/ కంట్రోల్, వర్క్
షాప్.
అర్హత: ప్రింటింగ్, మెకానికల్,
ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18
నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.18,780 నుంచి రూ. 67,390 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ/ టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 04.01.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022.
0 Komentar