Delhi University Recruitment 2022, Apply
635 Teaching Vacancies
దిల్లీ యూనివర్సిటీలో 635 టీచింగ్ పోస్టులు – ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలు – ముఖ్యమైన వివరాలు ఇవే
న్యూదిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్
దిల్లీ వివిధ సబ్జెక్టుల్లో కింది టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల
నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 635
1) ప్రొఫెసర్లు: 186
2) అసోసియేట్ ప్రొఫెసర్లు: 449
విభాగాలు: ఆఫ్రికన్ స్టడీస్, ఆంధ్రపాలజీ,
అరబిక్, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్,
బోటనీ, బుద్ధిస్ట్ స్టడీస్, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్
సైన్స్, ఎకనమిక్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, జాగ్రఫీ, జియాలజీ,
హిందీ, లా తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులు/
స్పెషలైజేషన్లలో మాస్టర్స్ డిగ్రీతో పాటు పీహెచ్ డీ ఉత్తీర్ణత. టీచింగ్ అనుభవం
ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ కమిటీ
దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్
లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.2000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ/
మహిళా అభ్యర్థులకు ఫీజు
లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 07-02-2022
1) ప్రొఫెసర్లు:
2) అసోసియేట్ ప్రొఫెసర్లు:
0 Komentar