Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MDL Recruitment 2022: Apply for 1501 Non-Executive Posts – Details Here

 

MDL Recruitment 2022: Apply for 1501 Non-Executive Posts – Details Here

మజగావ్ డాక్ లో 1501 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ముంబయిలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 1501

పోస్టులు: ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, కంప్రెసర్ అటెండెంట్, బ్రాస్ ఫినిషర్, కంపోజిట్ వెల్డర్, ఎలక్ట్రికల్ స్క్రీన్ ఆపరేటర్స్, ఎలక్టీషియన్, మెషినిస్ట్, జూనియర్ క్యూసీ ఇన్ స్పెక్టర్, జూనియర్ డ్రాఫ్ట్ మెన్, ప్లానర్ ఎస్టిమేటర్, గ్యాస్ కట్టర్, స్టోర్స్ కీపర్, ఫైర్ ఫైటర్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత కాంపిటెన్సీ సర్టిఫికెట్ తో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్లైన్ రాత పరీక్షలో సాధించిన మార్కులు, పని అనుభవం, ట్రేడ్/ స్కిల్ టెస్లో ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్షా విధానం: రాత పరీక్ష మొత్తం 30 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 10 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు, టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 10 ప్రశల చొప్పున మొత్తం 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల ప్రారంభ తేది: 25.01.2022.

దరఖాస్తులకు చివరి తేది: 08.02.2022.

పరీక్ష తేది: 15.03.2022.

NOTIFICATION

REGISTER AND APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags