Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Nexzu Mobility rolls out e-cycle 'Bazinga' priced at Rs 49,445

 

Nexzu Mobility rolls out e-cycle 'Bazinga' priced at Rs 49,445

నెక్స్‌జూ మొబిలిటీ నుంచి బజింగ పేరిట రెండు ఈ-సైకిళ్ళు – వివరాలు ఇవే  

పుణె కేంద్రంగా పనిచేస్తున్న విద్యుత్ వాహన (EV) తయారీ సంస్థ నెక్స్‌జూ మొబిలిటీ (Nexzu Mobility) తమ ఈ-సైకిల్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. బజింగ పేరిట మరో కొత్త సైకిల్‌ను ఆవిష్కరించింది. ఇందులో కార్గో, కమ్యూటర్‌ రెండు వేరియంట్లు ఉన్నాయి. కార్గో ధర రూ.54,525 కాగా.. కమ్యూటర్‌ ధర రూ.49,445. వచ్చే నెల ఇవి మార్కెట్‌లోకి రానున్నాయి.

కంపెనీ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌, సామాజిక మాధ్యమాల్లో కావాల్సిన వారు ఇప్పుడే బుక్‌ చేసుకోవచ్చు. ఒకసారి దీని లిథియం-ఐయాన్‌ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 100 కి.మీ వరకు ప్రయాణించొచ్చు. కార్గో సైకిల్‌పై 15 కిలోల వరకు బరువును మోసుకెళ్లొచ్చని కంపెనీ తెలిపింది.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags