NVS Recruitment 2022: Apply for 1925
Group A, B and C Posts - Details Here
నవోదయ విద్యాలయ సమితిలో 1925 వివిధ ఖాళీలు – దరఖాస్తు, ఎంపిక
విధానం మరియు జీతభత్యాల వివరాలు ఇవే
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ
శాఖకు చెందిన నోయిడా-ఉత్తరప్రదేశ్ ప్రధానకేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి
దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పని చేయుటకు కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1925
పోస్టులు: అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్
సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్
ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ (సివిల్), స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్
స్టాఫ్, మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్
అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్,
మెస్ హెల్ఫర్ తదితరాలు.
అర్హత:
1. అసిస్టెంట్ కమిషనర్
(గ్రూప్-ఏ): మాస్టర్స్ డిగ్రీ హ్యుమానిటీస్/ సైన్స్/ కామర్స్ ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 05
పని అనుభవం: కనీసం 5
ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 45
సంవత్సరాలు మించకూడదు.
2. అసిస్టెంట్ కమిషనర్
(ఆడ్మిన్) (గ్రూప్ ఏ): గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 02
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
3. మహిళా స్టాఫ్ నర్సు
(గ్రూప్ బీ): ఇంటర్మీడియట్/ తత్సమానం/ B.SC (నర్సింగ్)
ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 82
వయసు: 35
సంవత్సరాలు మించకూడదు.
4. అసిస్టెంట్ సెక్షన్
ఆఫీసర్ (గ్రూప్ సీ): డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 10
వయసు: 18
నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
5. ఆడిట్ అసిస్టెంట్
(గ్రూప్ సీ): బీకామ్ ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 11
వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
5. జూనియర్ ట్రాన్స్ లేషన్
ఆఫీసర్ (గ్రూప్ బీ): డిప్లొమా/ పీజీ ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 04
వయసు: 35
సంవత్సరాల వరకు ఉండాలి.
7. జూనియర్ ఇంజినీర్
(సివిల్) (గ్రూప్ సీ): డిప్లొమా/డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 01
వయసు: 35
సంవత్సరాల వరకు.
8. స్టెనోగ్రాఫర్ (గ్రూప్
సీ): ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. షార్ట్ హ్యాండ్ పరిజ్ఞానం ఉండాలి.
మొత్తం ఖాళీలు: 22
వయసు: 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి.
9. కంప్యూటర్ ఆపరేటర్
(గ్రూప్ సీ): డిగ్రీ/ కంప్యూటర్ డిప్లొమా ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 04
వయసు: 18
నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.
10. క్యాటరింగ్ అసిస్టెంట్
(గ్రూప్ సీ): ఇంటర్మీడియట్, డిప్లొమా (కేటరింగ్) ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 87
వయసు: 35
సంవత్సరాలు మించకూడదు.
11. జూనియర్ సెక్రటేరియట్
అసిస్టెంట్ (గ్రూప్ సీ): సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత. టైప్ రైటింగ్
నాలెడ్జ్ ఉండాలి.
మొత్తం ఖాళీలు: 630
వయసు: 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి.
12. ఎలక్ట్రిషియన్ కమ్
ప్లంబర్ (గ్రూప్ సీ): 10వ తరగతి, ఐటీఐ
(ఎలక్ట్రిషియన్ / వైర్ మ్యాన్ / ప్లంబింగ్) ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 273
వయసు: 18
నుంచి 40 సంవత్సరాలు ఉండాలి.
13. ల్యాబ్ అటెండెంట్
(గ్రూప్ సీ): 10వ/ 12వ తరగతి (సైన్స్),
డిప్లొమా (లేబొరేటరీ టెక్నిక్) ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 142
వయసు: 18
నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.
14. మెస్ హెల్పర్ (గ్రూప్
సీ): మెట్రిక్యులేషన్
మొత్తం ఖాళీలు: 629
వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.
15. మల్టీ టాస్కింగ్ స్టాఫ్
(గ్రూప్ సీ): 10వ తరగతి
మొత్తం ఖాళీలు: 23
వయసు: 18
నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.
వయోపరిమితి: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: పోస్టును అనుసరించి నెలకు
రూ.18,000 - రూ.2,09,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్(సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష
కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్,
రాజమండ్రి, తిరుపతి, విజయవాడ,
విశాఖపట్నం
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు పీజు: పోస్టును అనుసరించి
రూ. 750-రూ.1500 వరకు చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: 12.01.2022
దరఖాస్తు చివరి తేది: 10.02.2022
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 09.03.2022-11.03.2022
0 Komentar