నెట్ బ్యాంకింగ్ ద్వారా మనమే OD సౌకర్యాన్ని పొందవచ్చు. OD సౌకర్యం కొరకు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇవే
==================
1. నెట్ జీతం 25వేలు నుండి 50వేలు వరకూ ఉన్న వారికి 75వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. దీన్ని గోల్డెన్ అకౌంట్ అంటారు.
2. నెట్ జీతం 50వేలు దాటి ఒక లక్ష వరకూ ఉన్నవారికి ఒక లక్ష 50 వేలు.
దీన్ని డైమండ్ అకౌంట్ అంటారు.
3. నెట్ జీతం లక్ష దాటిన వారికి 2లక్షల
వరకూ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. దీన్ని ప్లాటినం అకౌంట్ అంటారు.
4. అసలు బ్యాంకు కే పోకుండా OD సౌకర్యాన్ని ఏ విధంగా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం ...
5. నెట్ బ్యాంకింగ్ ద్వారా
మనమే OD సౌకర్యాన్ని పొందవచ్చు.
================
> With INTERNET banking credentials.
> Go to REQUEST & ENQUIERIES
> Select OD for CSP A/C
> Select the CSP A/C on which the OD
facility to be availed.
> Eligible amount will be displayed
> After submission of OTP received on
registered mobile no
> OD created.
================
===============
===============
0 Komentar