Ola Electric Opened Final Payment Window for Scooter Buyers Today (January 21)
ఓలా ఎలక్ట్రిక్: విద్యుత్తు స్కూటర్ల కోసం తుది చెల్లింపునకు నేటి (జనవరి 21) నుండి అవకాశం – వివరాలు ఇవే
Final Payment Window is OPEN NOW ⚡
— Ola Electric (@OlaElectric) January 21, 2022
Drop everything you are doing and head to the Ola App now! 😎#JoinTheRevolution 🛵 pic.twitter.com/F0hcq1KIvK
* విద్యుత్తు స్కూటర్ల కోసం ఇప్పటికే రూ.20,000 చెల్లించిన వారు, తుది చెల్లింపు జరిపేందుకు ఈనెల 21న సాయంత్రం 6 గంటల నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు ఓలా ఛైర్మన్ భావిష్ అగర్వాల్ తెలిపారు.
* గతంలో పూర్తిమొత్తం చెల్లించిన వారికి స్కూటర్లు సరఫరా చేసినట్లు అగర్వాల్ డిసెంబరులో వెల్లడించారు.
* తాజాగా చెల్లింపు
జరిపే వారికి ఈనెల, ఫిబ్రవరిలో స్కూటర్లు సరఫరా చేయనున్నారు.
సంస్థ సరఫరా చేస్తున్న ఎస్1 స్కూటర్ ధర రూ.99,999 కాగా, ఎస్1ప్రో ధర రూ.1,29,999.
============
ఓలా
ఎలక్ట్రిక్: ‘‘హరిత శక్తి కోసం నారీ శక్తి’’ ప్రత్యేక వీడియో చూడండి
ఓలా
ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1: ధర, ఫీచర్లు మరియు మిగతా
ముఖ్యమైన వివరాలు ఇవే
Save the date, block your calendars and get ready for 21st January, 6 pm! 😎
— Ola Electric (@OlaElectric) January 14, 2022
The final payment window opens for all those who have paid the first instalment of 20,000. 😉
You're only one step away from bringing the Ola Scooter home, are you ready? 😃 pic.twitter.com/f3M5SrkFvG
0 Komentar