RPS 2022 – House Rent Allowance (HRA) –
Increased to 16% from 8% to HoDs - GO Released
ప్రభుత్వ హెచ్ఓడి ఉద్యోగుల
హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో మార్పులు చేస్తూ జి.ఓ విడుదల
=====================
విజయవాడ పరిసరాల్లో ఉన్న హెచ్ఓడి
కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్ఆర్‌ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
తీసుకుంది. హెచ్‌ఆర్‌ఏను 8
శాతం నుంచి 16 శాతంకు పెంచుతూ ఆర్థికశాఖ ప్రిన్సిపల్
సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు హైదరాబాద్ నుంచి విజయవాడ
పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ఓడి
ఉద్యోగులకు వర్తించనుంది.
=====================
ఉద్యోగులు జీతాల చెల్లింపునకు
ఆటంకం కలిగించిన వారిపై చర్యలు
ఇదిలా ఉంచితే, ఏపీ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఆటంకం కలిగించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ స్పష్టం చేశారు. ఇందుకుగాను ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన రావత్.. కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాల బిల్లులు సిద్ధం చేయాలని చెప్పినా నిర్లక్ష్యం చేయడం సీసీఏ రూల్స్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు సీసీఏ రూల్స్ ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
==================
Public Services – Revised Pay Scales
2022 – House Rent Allowance - Further Orders – Issued
G.O.Ms.No.12 Dated: 29/01/2022
Read the Following:
1. G.O.Ms.No.75, G. A(Spl.A).Department,
dated: 28.05.2018
2. G.O.Rt.No.566, General Administration
(SC.A) Department, dated 17-03-2020
3. G.O. Ms. No.22, Finance (PC-TA)
Department, dated: 01.04.2021
4. G.O. Ms. No.1 Finance (PC-TA)
Department, Dt.17.01.2022.
5.Representation, dated 26-01-2022 of Director of Works Account and Pay & Accounts Office, Ibrahimpatnam.
The Government in the reference 4th read
above, have issued comprehensive orders for implementation of Revised Pay
Scales 2022 for all the employees who are drawing their pay in the Revised Pay
Scales 2015.
2. In the reference 5th cited, a
representation has been received from the Head of the Departments of the
Director of Works Accounts and Pay & Accounts Office, Ibrahimpatnam for
allowing House Rent Allowance at 16% to all the employees working in their
Offices on par with the employees of Secretariat, Velagapudi & Head of the
Departments located at Vijayawada.
3. Government, after careful examination
of the request of the Head of the Departments (HoDs) situated around
Vijayawada, hereby order to allow House Rent Allowance @16% to all the
employees of the HODs, who relocated from Hyderabad & whose working office locations
fall under the 8% HRA area, on par with the employees working in the
Secretariat at Velagapudi and other HoDs working in Vijayawada.
4. This order is available in online and
can be accessed at WEBSITE
===============
===============
CLICK FOR ALL PRC RELATED
INFO
===============
0 Komentar