South Central Railway Cancelled 55 Passenger
Trains Due to Covid – Details Here
55 ప్యాసింజర్ రైళ్లను
రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే – వివరాలు ఇవే
కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా పలు రైళ్లను దక్షిణ
మధ్య రైల్వే రద్దు చేసింది. నేటి (Jan 21) నుంచి ఈనెల 24వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య
రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రద్దయిన రైళ్లలో తక్కువ దూరానికి సంబంధించినవే
ఉన్నాయి.
రద్దయిన రైళ్ల వివరాలివీ.. 👇
(1/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @drmsecunderabad @drmhyb #Unite2FightCorona #IndiaFightsCorona pic.twitter.com/oy6WOCKYbH
— South Central Railway (@SCRailwayIndia) January 21, 2022
0 Komentar