AP
Covid-19 Media Bulletin 16-02-2022
ఏపీలో
కొత్తగా 675 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24,663
పరీక్షలు నిర్వహించగా.. 675 కేసులు నిర్ధారణ
అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 23,14,502 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన
24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా
మృతుల సంఖ్య 14,705 కి చేరింది.
24 గంటల వ్యవధిలో 2,414 మంది బాధితులు కోలుకోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,88,989
చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,808 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,28,93,908
నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Previous
Day Bulletin 👇
0 Komentar