APVVP: Creation of 2588 Posts in Various
Cadres Under the Administrative Control of The AP Vaidya Vidhana Parishad
వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 2,588 పోస్టుల భర్తీ - ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో కొత్తగా మరో 2,588 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 446 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 6 డిప్యూటీ డెంటల్ సర్జన్ పోస్టులను శాశ్వత విధానంలో భర్తీ చేయనున్నారు. 57 మంది స్టాఫ్ నర్సులు, 74 మంది ఫార్మసిస్టులు, 235 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 74 మంది బయో మెడికల్ ఇంజినీర్లను ఒప్పంద పద్ధతిలో నియమించనున్నారు.
పొరుగు సేవల కింద 279 థియేటర్ అసిస్టెంట్స్, 365 పోస్టుమార్టం
అసిస్టెంట్స్, 52 కౌన్సెలర్స్, 49
హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, 684 జనరల్ డ్యూటీ అటెండెంట్స్,
50 ప్లంబర్, 50 ఎలక్ట్రిషియన్ పోస్టులను
పొరుగు సేవల కింద భర్తీ చేస్తారు.
HM & FW Department –Creation of
(2588) posts in various cadres under the administrative control of the AP
Vaidya Vidhana Parishad and to fill the said posts - Permission – Accorded-
Orders- Issued.
G.O.Ms.No.12 Dated: 14. 02.2022
Read: From the Commissioner of Health & Family Welfare in e-file No.1539481 and e- file bearing No.1641833.
In the reference read above, the
Commissioner, Health & Family Welfare has furnished proposal to the
Government for sanction/creation of (2588) additional posts in the institutions
under the control of APVVP for their proper functioning and also for effective
delivery of Health services in the State.
2. Government after careful examination
of the matter, hereby create (2588) posts in APVVP Institutions in various
cadres as detailed in the annexure appended to this order.
3. Further, Government here by accord
permission to the Commissioner of Health & Family Welfare/ the
Commissioner, APVVP for filling up of the said posts, duly following the
procedure in vogue.
4. The Commissioner, Health & Family
Welfare/ the Commissioner, APVVP, Vijayawada shall take further necessary
action accordingly.
(BY ORDER AND IN THE NAME OF THE
GOVERNOR OF ANDHRA PRADESH)
0 Komentar