Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Dabur ties up with Indian Oil for direct-to-home sales

 

Dabur ties up with Indian Oil for direct-to-home sales

ఇండేన్‌ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా డాబర్‌ ఉత్పత్తుల సరఫరా

ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు ఇక డాబర్‌ ఉత్పత్తులు అవసరమైతే.. మీ గ్యాస్‌ పంపిణీదారుకు చెబితే చాలు.. సిలెండర్‌ తీసుకొచ్చే వ్యక్తితో మీ ఇంటికే వాటినీ పంపించే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం డాబర్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) మధ్య ఒప్పందం కుదిరింది.

దీని ప్రకారం.. ఇండేన్‌ డిస్ట్రిబ్యూటర్లందరూ డాబర్‌ ఇండియా రిటైల్‌ వ్యాపార భాగస్వాములుగా మారనున్నారు. ‘దేశవ్యాప్తంగా ఇండేన్‌ గ్యాస్‌ను వినియోగించే కుటుంబాలు 14 కోట్లు ఉన్నాయి.. వీళ్లందరూ డాబర్‌ ఉత్పత్తులన్నింటినీ ఇండేన్‌ డిస్ట్రిబ్యూటర్ల నుంచి నేరుగా కొనుగోలు చేయొచ్చ’ని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి.

 

Previous
Next Post »
0 Komentar

Google Tags