Indian Navy Recruitment 2022: Apply For
155 SSC Officer Posts – Details Here
ఇండియన్ నేవీ - 155 ఎస్‌ఎస్‌ఎస్‌సి ఆఫీసర్ల ఖాళీలు - అర్హత, ఎంపిక
విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ రక్షణ
మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్ నేవీ 2023 జనవరి (ఎ టీ 23)
కోర్సు వివిధ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి
అవివాహితులైన స్త్రీ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 155
బ్రాంచిల వారీగా ఖాళీలు:
1) ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 93
విభాగాలు: జనరల్ సర్వీస్, ఎయిర్
ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్,
లాజిస్టిక్స్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు.
2) ఎడ్యుకేషన్ బ్రాంచ్
(ఎడ్యుకేషన్): 17
అర్హత: కనీసం 60
శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఏ,
ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
3) టెక్నికల్ బ్రాంచ్: 45
విభాగాలు: ఇంజినీరింగ్ బ్రాంచ్
(జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)
అర్హత: కనీసం 60
శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 02
జనవరి 1998 - 01 జులై 2003 మధ్య
జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.02.2022.
ఆన్ లైన్ దరఖాస్తులకి చివరి తేది: 12.03.2022.
0 Komentar