Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ircon Limited Recruitment 2022: Apply for 389 Engineer Posts

 

Ircon Limited Recruitment 2022: Apply for 389 Engineer Posts

ఇర్కాన్ లో 389 ఇంజినీర్ పోస్టులు – అర్హత, ఎంపిక విధానం, వాక్ ఇన్ తేదీల వివరాలు ఇవే

 

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకి చెందిన న్యూదిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 389

1) సీనియర్ వర్క్స్ ఇంజినీర్లు (సివిల్, ఎస్ అండ్ టీ): 31

2) వర్క్స్ ఇంజినీర్లు (సివిల్): 326

3) సైట్ సూపర్‌వైజర్లు (సివిల్): 01

4) వర్క్స్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 09

5) వర్క్స్ ఇంజినీర్ (ఎస్ అండ్ టీ): 21

6) జియాలజిస్ట్: 01

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.25000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

వాక్ ఇన్ తేదీలు: 2022, మార్చి 08, 11, 12

వేదిక: సంబంధిత రాష్ట్రాల ఇర్కాన్ కార్యాలయాల్లో నిర్వహిస్తారు.

NOTIFICATION

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags