NCSCM Recruitment 2022: Apply 104
Project Associate Posts – Details Here
ఎన్‌సిఎస్‌సిఎం లో 104
ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు
వివరాలు ఇవే
భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ,
వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకి చెందిన చెన్నైలోని నేషనల్ సెంటర్
ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్ మెంట్ (ఎన్‌సీఎస్ సీఎం) తాత్కాలిక ప్రాతిపదికన
కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 105
పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్-3, ప్రాజెక్ట్
సైంటిస్ట్-1, ప్రాజెక్ట్ అసోసియేట్-2, రిసెర్చ్
అసిస్టెంట్, టెక్నికల్ ఇంజినీర్-4, టెక్నికల్
అసిస్టెంట్-1, అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్-2, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-2, మల్టీ టాస్కింగ్
స్టాఫ్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, గ్రాడ్యుయేషన్, పోస్టు
గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం
ఉండాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య
ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.15,000 నుంచి
రూ.67,000 + హెచ్ఆర్ఎ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్
టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.02.2022
0 Komentar