NMDC Recruitment 2022: Apply for
200 Posts – Details Here
ఎన్ఎండీసీ లిమిటెడ్ లో 200 ఉద్యోగాలు -అర్హత, ఎంపిక విధానం
మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ ఉక్కు
మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్
కార్పొరేషన్(ఎస్ఎండీసీ) లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 200
1) ఫీల్డ్ అటెండెంట్
(ట్రెయినీ): 43
2) మెయింటెనెన్స్
అసిస్టెంట్ (మెకానికల్ ట్రెయినీ): 90
3) మెయింటెనెన్స్
అసిస్టెంట్ (ఎలక్ట్రికల్ ట్రెయినీ): 35
4) ఎంసీఓ గ్రేడ్ 3 (ట్రెయినీ): 04
5) హెమ్ మెకానిక్ గ్రేడ్ 3
(ట్రెయినీ): 10
6) ఎలక్టీషియన్ గ్రేడ్ 3
(ట్రెయినీ): 07
7) బ్లాస్టర్ గ్రేడ్ 2
(ట్రెయినీ): 02
8) క్యూసీఏ గ్రేడ్-3
(ట్రెయినీ): 09
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా
ఉత్తీర్ణత. సంబంధిత సర్టిఫికెట్లతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 02.03.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య
ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి
నెలకి రూ.18100 నుంచి రూ.35040 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్టుల్ని
అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 10.02.2022.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.03.2022.
0 Komentar