TIS: ఉపాధ్యాయులందరూ తమ
లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు/అప్డేట్ చేయాలి -
* మే 30 వ
తేదీనాటికి ప్రమోషన్స్, సర్దుబాటు, బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా
జరుగును. (ఉత్తర్వులు రావాల్సి ఉంది).
* పదోన్నతుల నిమిత్తం.. ఫిబ్రవరి 16నాటికి
ఉపాధ్యాయుల డేటాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (TIS) నందు
నమోదు చేసుకోవలయును.
* మే నెలలో రేషనలైజేషన్, ప్రమోషన్స్,
బదిలీలు జరుగుతాయి.
* ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులు బోధించడానికి ఉన్నత పాఠశాల లో మెర్జ్ అయ్యిన SGT పోస్టులను అప్గ్రెడేషన్ చేస్తారు. వీటిని 100%
ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తారు.
* ముందుగా అప్గ్రెడేషన్ , రేషనలైజేషన్,
ప్రమోషన్స్ , బదిలీలు వరుసగా జరిగే అవకాశం
వున్నది.
* PSHM పోస్టులను అర్హత వున్న
వారికి సబ్జెక్ట్ టీచర్లుగా కన్వర్ట్ చేస్తారు. అర్హత లేని వారికి మెర్జ్ కాకుండా
మిగిలిన పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు.
* ప్రమోషన్స్ ,బదిలీల
కొరకు టీచర్లు అందరూ 16.2.2022 లోపు TIS నందు డేటా నింపగలరు.
CLICK
FOR PRESS NOTE FROM SPS NELLORE DIST 08-02-2022
TIS
Updation Process for Teacher - Individual గా TIS ను Update చేసుకొను విధానం
0 Komentar