Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ఫిబ్రవరి 20 వరకు ఆన్ లైన్ బోధన కొనసాగింపు - ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

 

TS: ఫిబ్రవరి 20 వరకు ఆన్ లైన్ బోధన కొనసాగింపు - ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

 

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు ఫిబ్రవరి 03న మరోసారి విచారణ చేపట్టింది. వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోని దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్లైన్ బోధన కొనసాగించాలని పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags