Union Budget 2022-23 Highlights
కేంద్ర బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు ఇవే
కేంద్ర బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు ఇవే
>> రాష్ట్రాలకు వడ్డీ
రహిత రుణాలు.
>> రాష్ట్రాల
ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు
కేటాయింపు.
>> క్రిప్టోకరెన్సీ
నుండి వచ్చే ఆదాయంకి 30% పన్ను విధించబడుతుంది.
>> రాష్ట్రాలకు 50
ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు.
>> ఈ ఏడాది
ద్రవ్యలోటు 6.9 గా ఉంటుందని అంచనా.
>> 2023లో ద్రవ్యలోటు
6.4 గా ఉంటుందని అంచనా.
>> 2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు.
>> రూ.7.50 లక్షల
కోట్లు కేటాయింపు.
>> ప్రతి తరగతికి ఒక
టీవీ ఛానెల్ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు,
ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్ ఉండగా.. వీటిని 200 కి పెంపు.
>> 2 లక్షల అంగన్వాడీ
కేంద్రాల అప్‌గ్రెడేషన్.
>> 75 జిల్లాల్లో 75
ఈ బ్యాంకులు(డిజిటల్ బ్యాంక్స్).
>> అన్ని
పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు. డిజిటల్ పేమెంట్, నెట్
బ్యాంకింగ్, ఏటీఎం సేవలు.
>> ఇకపై డిజిటల్
పాస్‌పోర్టులు. చిప్ ఆధారిత పాస్‌పోర్టులు మంజూరు.
>> పీఎం గృహ నిర్మాణ
పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు.
>> ప్రధాని ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణం.
>> అర్బన్ ఏరియాలో
పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులుగా షిప్స్.
>> పట్టణ ప్రాంతాల
అభివృద్ధికి ఉన్నత స్థాయి ప్యానెల్ ఏర్పాటు.
>> వచ్చే 3 ఏళ్లలో
400 కొత్త వందే భారత్ రైళ్లు.
>> దేశవ్యాప్తంగా వంద
గతిశక్తి కార్గో టెర్మినల్స్ నిర్మాణం.
>> 25 వేల జాతీయ
రహదారుల నిర్మాణం.
>> మేకిన్ ఇండియాలో
భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన.
>> డిజిటల్
యూనివర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం.
>> వంట నూనె దేశీయంగా
ఉత్పత్తి చేసేలా చర్యలు.
>> పట్టణ ప్రణాళిక,
ప్రజా రవాణాపై అధ్యయనం.
>> రూ250 కోట్లుతో 5
విద్యా సంస్థల ఏర్పాటు.
>> ఇకపై కేంద్ర
మంత్రిత్వ శాఖల లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే.
>> అన్ని కేంద్ర
ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం.
>> త్వరలో 5 జీ
టెక్నాలజీ సేవలు, 2022 నాటికి 5 జి స్ప్రెక్టమ్ వేలం.
>> 2025 నాటికి
ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ పూర్తి.
>> పీపీపీ రూపంలో
గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్.
>> ఎగుమతుల
ప్రోత్సాహకానికి ఎస్‌ఈజెడ్‌లో సమూల మార్పులు.
>> ఎగుమతుల
ప్రోత్సాహకానికి కొత్త చట్టం.
>> రక్షణ రంగంలోనూ
ఆత్మనిర్భర్ భారత్ అమలు.
>> రక్షణ రంగంలో
పరిశోధనలకు ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలకు అవకాశం.
>> డిఫెన్స్ బడ్జెట్‌లో
25 శాతం డిఫెన్స్ రీసెర్చ్ కోసం కేటాయింపులు.
>> పర్యాటక
ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు.
>> ఎనిమిది పర్యాటక
ప్రాంతాల్లో 60 కిమీ మేర రోప్‌వేలు.
>> సోలార్ ఎనర్జీ
ఉత్పత్తి కోసం రూ.19500 కోట్ల కేటాయింపులు.
>> 10 రంగాల్లో
క్లీన్ ఎనర్జీ యాక్షన్ ప్లాన్.
>> ఎంఎస్‌ఎంఈల
ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్.
>> వ్యవసాయ ఉత్పత్తుల
అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్.
>> పీపీపీ మోడల్‌లో
ఆహార శుద్ధి పరిశ్రమలు.
>> ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు.
>> నిధుల సమీకరణకు
సావర్ గ్రీన్ బాండ్లు.
>> త్వరలో డిజిటల్
కరెన్సీని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ.
>> 2022-23లోనే అమల్లోకి డిజిటల్ కరెన్సీ.
>> డిజిటల్ కరెన్సీ
కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ.
>> ఎలక్ట్రికల్
వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు.
>> త్వరలో రహదారులపై
బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం.
>> ప్రజారవాణాలో
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రణాళికలు.
>> పెట్రో డీజిల్
వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహం.
>> వచ్చే 5 ఏళ్లలో 60
లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.
>> దేశ వ్యాప్తంగా
కొత్తగా 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం.
>> వచ్చే ఐదేళ్లలో 13
లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు.
>> చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్ వన్‌ప్రొడక్ట్ పథకం అమలు.
>> 2023 నాటికి 2 వేల
కి.మీ రైల్వే లైన్లు పెంపు.
>> రవాణ రంగంలో మౌలిక
సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయింపులు.
>> భారత్‌లో అవసరాలకు
అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ.
>> వచ్చే ఐదేళ్లలో 13
లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు.
>> చిన్న రైతులు,
చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్‌వర్క్.
>> వ్యవసాయ క్షేత్రాల
పర్యవేక్షణకు కిసాన్‌డ్రోన్‌లను అభివృద్ధి.
>> దేశవ్యాప్తంగా
సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం.
>> కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక.
>> ఇన్‌కమ్ ట్యాక్స్
ఫైలింగ్ మరింత సులభతరం, రెండేళ్ల దాకా రిటర్స్ ఫైల్
చేసుకునే అవకాశం.
0 Komentar