Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Air India Recruitment 2022: Apply for 255 Vacant Posts; Salary up to Rs 60,000 per Month

 

Air India Recruitment 2022: Apply for 255 Vacant Posts; Salary up to Rs 60,000 per Month

ఏఐఏఎస్ఎల్ లో 255 పోస్టుల ఖాళీలు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (వెస్టర్న్ రీజియన్)లో పని చేయడానికి నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 255

1) డిప్యూటీ టర్మినల్ మేనేజర్: 01

2) డ్యూటీ ఆఫీసర్ (ర్యాంప్): 02

3) ఆఫీసర్లు (అడ్మిన్, ఫైనాన్స్): 02

4) జూనియర్ ఎగ్జిక్యూటిన్లు (టెక్నికల్, పీఏఎక్స్): 10

5) సీనియర్ కస్టమర్ ఏజెంట్లు/ కస్టమర్ ఏజెంట్లు: 39

6) ర్యాంప్ సర్వీస్ ఏజెంట్లు/ యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డైవర్: 24

7) హ్యాండీమెన్: 177

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.14610 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్: hrhq.aiasl@airindia.in

దరఖాస్తులకు చివరి తేది: 21.03.2022.

NOTIFICATION

CORRIGENDUM

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags