AP
Covid-19 Media Bulletin 17-03-2022
ఏపీలో
కొత్తగా 54 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,594
పరీక్షలు నిర్వహించగా...54 కేసులు నిర్ధారణ
అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 23,19,066 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన
24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల ఎలాంటి మరణం సంభవించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా
మృతుల సంఖ్య 14,730 తోనే ఉంది.
24 గంటల వ్యవధిలో 57 మంది బాధితులు కోలుకోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,03,829
చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 507 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,33,02,909
నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Previous
Day Bulletin 👇
0 Komentar