APOSS: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం – పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు -మే -2022 షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో ఓపెన్
విధానంలో(ప్రైవేట్ లేదా డిస్టెన్స్) పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న
విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ ను విడుదల అయ్యింది.
పదవ తరగతి విద్యార్థులకు మే రెండో
తేదీన 205
- తెలుగు, 206 - ఉర్దూ, 208 - కన్నడ, 233 - ఒరియా, 237 - తమిళం
పరీక్షలు, మే 4న 202 - ఇంగ్లీష్, 5 న 211 - గణితము,
223 - భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు,
ఏడో తేదీన 212- శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, 216 - గృహ విజ్ఞాన శాస్త్రము,
9న 213 - సాంఘిక శాస్త్రము, 214 - ఆర్థిక శాస్త్రము, పదిన 201 - హిందీ,
11న 215 - బిజినెస్ స్టడీస్, 222 - మనో విజ్ఞాన శాస్త్రము, అన్ని వృత్తి విద్యా
సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మే
రెండో తేదీన 301 - హిందీ, 305 - తెలుగు,
306 - ఉరూ, మే 4న 302
- ఇంగ్లీష్, ఐదున 311 - గణితము,
315 - చరిత్ర, 320 - వ్యాపార గణక శాస్త్రము,
ఏడో తేదీన 312 - భౌతిక శాస్త్రము, 317
- రాజనీతి శాస్త్రము, పౌర శాస్త్రము,
328 - మనో విజ్ఞాన శాస్త్రము, 9న 313 -
రసాయన శాస్త్రము, 318 - అర్ధికశాస్త్రము,
331 - సామజిక శాస్త్రము, పదిన 314 - జీవ శాస్త్రము, 319 - వాణిజ్య, వ్యాపార శాస్త్రము, 321 - గృహవిజ్ఞాన శాస్త్రము,
11న అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.
ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్
పబ్లిక్ పరీక్షలు, మే 13, 17వ తేదీ
వరకు ఆదివారంతో సహా జరుగుతాయి.
0 Komentar