Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEML Limited Recruitment 2022 of Management Trainees (Grade -II)

 

BEML Limited Recruitment 2022 of Management Trainees (Grade -II)

బీఈఎంఎల్ లో మేనేజ్మెంట్ ట్రెయినీల ఖాళీలు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈ ఎంఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మేనేజ్ మెంట్ ట్రెయినీలు (గ్రేడ్-2)

అర్హత: కనీసం 70 శాతం మార్కులతో మెకానికల్, ఎలక్ట్రికల్, ఈఈఈ సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.40,000 - రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2022.

దరఖాస్తులకు చివరి తేది: 30.03.2022.

APPLY HERE

NOTIFICATION

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags