BOB Recruitment 2022 – Apply for 105 Specialist
Officer Posts – Details Here
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 105 వివిధ ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన
బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో పనిచేసేందుకు కింది వివిధ
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 105
విభాగాల వారీగా ఖాళీలు:
ఫ్రాడ్ రిస్క్ మేనేజ్ మెంట్
డిపార్ట్ మెంట్
1) మేనేజర్-డిజిటల్ ఫ్రాడ్
- 15
ఎంఎస్ఎంఈ డిపార్ట్ మెంట్
1) క్రెడిట్ ఆఫీసర్ - 40
2) క్రెడిట్ ఆఫీసర్ -
ఎక్స్ప ర్ట్/ఇంపోర్ట్ బిజినెస్ - 20
కార్పొ రేట్ క్రెడిట్ డిపార్ట్
మెంట్
1) ఫోరెక్స్ (ఆక్యుసిషన్ &
రిలేషన్షిప్ మేనేజర్) - 30
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్
డిగ్రీ/డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో
అనుభవం ఉండాలి.
వయసు: 25
నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.69,180 నుంచి రూ.89,890 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, సైకియాట్రిక్
టెస్ట్, గ్రూప్ డిస్కషన్ (జీడీ) / పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఆన్ లైన్ టెస్ట్ లో అర్హత సాధించిన
వారిని తదుపరి ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ టెస్ట్ నాలుగు అంశాల్లో
నిర్వహిస్తారు. ఇంగ్లిష్ ల్యాంగ్వేజీ పరీక్ష మినహా అన్ని పరీక్షలు హిందీ, ఇంగ్లిష్
భాషల్లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 150 నిమిషాలు.
నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతీ
తప్పు ప్రశ్నకు 0.25 మార్కు తొలగిస్తారు.
పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు,
బారెల్లీ బరోడా, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై,
దిల్లీ, డెహ్రాడూన్, పనాజీ
(గోవా), గువహటి, హైదరాబాద్, జైపూర్, జలంధర్, ఎర్నాకులమ్,
కోల్ కతా, లఖ్నవూ, ముంబయి,
నాగ్ పూర్, పట్నా, పుణె,
రాయ్ పూర్, విశాఖపట్నం, షిమ్లా,
జమ్మూ.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.100
దరఖాస్తు ప్రారంభ తేదీ: 04-03-2022
దరఖాస్తు చివరి తేదీ: 24-03-2022
0 Komentar