BRAG FIFTH CET-2022: 5th Class
Admissions 2022-23 - Details Here (Formerly APGPCET)
ఏపీ-గురుకులాల్లో ఐదో తరగతి
ప్రవేశాల పరీక్ష 2022-23 - పూర్తి వివరాలు ఇవే
=================
UPDATE 31-05-2022
FIRST
ALLOTMENT RESULTS RELEASED 👇👇👇
=================
UPDATE 11-05-2022
గురుకులం వెబ్ ఆప్షన్ల మార్పునకు
అవకాశం
- మే 16 న మొదటి ఎంపిక జాబితా విడుదల
✳️డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల
విద్యాలయాల్లో 5 వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న
అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎపిఎడబ్ల్యుఆర్ఎస్)
సదవకాశాన్ని కల్పించింది.
✳️అభ్యర్థులు దరఖాస్తు సమయంలో నిర్ణయించుకున్న
పాఠశాల ఆప్షన్లను మార్చుకునేందుకు వెబ్సైట్ ను ఈ నెల 11 నుంచి 14 వరకు అందుబాటులో
ఉంచనుంది.
✳️ప్రవేశాలకు సంబంధించిన మొదటి ఎంపిక జాబితాను
మే 16 న విడుదల
చేయనున్నారు.
✳️పాఠశాలల ప్రాధాన్యతను మార్చుకునేందుకు https://apgpcet.apcfss.in ను
సందర్శించాలి.
=================
UPDATE 04-05-2022
=================
UPDATE 01-05-2022
=================
UPDATE 27-04-2022
Note: Any Objections with respect to
ANSWER KEY - Please Intimate on or before 28th April 2022 through Mail. acadexco2@gmail.com
CLICK
FOR OFFICIAL QUESTION PAPER AND KEY
=================
UPDATE 25-04-2022
APGPCET - BRAG FIFTH CET-2022 - CONDUCTED ON 24-04-2022
QUESTION PAPER WITH KEY (key Prep by MPPS LN
Puram)
=================
UPDATE 14-04-20222
పరీక్ష తేదీ: 24-04-2022
=================
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన
ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎబ్ల్యూఆర్‌ఈఐఎస్) 2022-2023 విద్యాసంవత్సరానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో
తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
గురుకులాల్లో ఐదో తరగతి (ఇంగ్లిష్ మీడియం) ప్రవేశాలు
అర్హత: 2020-21లో మూడో తరగతి, 2021-22లో నాలుగో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
2021-22 సంవత్సరానికి గాను తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,00,000 మించకుండా ఉండాలి.
వయసు: ఇతరులు 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య, ఎస్సీ/
ఎస్టీ విద్యార్థులు 01.09.2009 నుంచి 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో
సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 08.03.2022
దరఖాస్తులకు చివరి తేది: 31.03.2022.
ప్రవేశ పరీక్ష తేది: 24.04.2022
0 Komentar