Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAG INTER CET 2022: Inter Admissions for Dr.B.R.Ambedkar Gurukulams and IIT-Medical Academies (Formerly APGPCET)

 

BRAG INTER CET 2022: Inter Admissions for Dr.B.R.Ambedkar Gurukulams and IIT-Medical Academies (Formerly APGPCET)

సాంఘిక సంక్షేమ గురుకులాల ఇంటర్ ప్రవేశ పరీక్ష 2022-23 – పూర్తి వివరాలు ఇవే

==================

UPDATE 31-05-2022

FIRST PHASE ALLOTTED LIST 30-05-2022 👇👇👇

CLICK HERE FOR LIST

WEBSITE

==================

UPDATE 29-05-2022

Entrance Test Results 👇👇👇

CLICK FOR RESULTS

WEBSITE

==================

UPDATE 04-05-2022

CLICK FOR RANK CARD

WEBSITE

==================

UPDATE 01-05-2022

CLICK FOR FINAL KEY

WEBSITE

==================

UPDATE 27-04-2022

Note: Any Objections with respect to ANSWER KEY - Please Intimate us on or before 28th April 2022 through Mail acadexco2@gmail.com

CLICK FOR OFFICIAL QUESTION PAPER AND KEY

WEBSITE

==================

UPDATE 14-04-2022

పరీక్ష తేదీ: 24-04-2022

DOWNLOAD HALL TICKETS

==================


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలోను మరియు IIT / NEET Academy లందు 2022-2023 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నందు ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలు

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల ప్రారంభ తేది: 08-03-2022

దరఖాస్తులకు చివరి తేది: 31-03-2022

ప్రవేశ పరీక్ష తేది: 24-04-2022

DETAILED NOTIFICATION

CLICK FOR ONLINE APPLICATION

PAPER NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags