Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ESIC Recruitment 2022: Apply for 311 Various Posts – Details Here

 

ESIC Recruitment 2022: Apply for 311 Various Posts – Details Here

ఈ‌ఎస్‌ఐసీ, హైదరాబాద్ లో 311 పోస్టులు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే 

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన సనత్ నగర్ (హైదరాబాద్)లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈ‌ఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 311

1) ఫ్యాకల్టీ పోస్టులు: 77

2) సూపర్ స్పెషలిస్టులు: 11

3) జూనియర్ కన్సల్టెంట్లు: 20

4) స్పెషాలిటీ స్పెషలిస్టులు: 05

5) సీనియర్ రెసిడెంట్లు: 05

6) రిసెర్చ్ సైంటిస్టులు: 02

7) కన్సల్టెంట్లు: 06

8) సీనియర్ రెసిడెంట్లు: 97

8) సీనియర్ రెసిడెంట్లు (బ్రాడ్ స్పెషాలిటీ): 28

10) జూనియర్ రెసిడెంట్లు: 23

11) జూనియర్ రెసిడెంట్లు (బ్రాడ్ స్పెషాలిటీ): 37

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ, పీజీ డిపొమా (ఎండీ/ ఎంఎస్/ పి‌హెచ్‌డి) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.60,000 నుంచి రూ.2,80,254 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: మొత్తం అగ్రిగేట్ స్కోర్, టీచింగ్ అనుభవం, నీట్ స్కోర్ (2021) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.04.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.04.2022.

NOTIFICATION

APPLY HERE FOR FACULTY POSITIONS

APPLY HERE FOR OTHER POSTS

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags