Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GSL Recruitment 2022: Apply for 253 Non-Executive Posts – Details Here

 

GSL Recruitment 2022: Apply for 253 Non-Executive Posts – Details Here

గోవా షిప్ యార్డ్ లో 253 పోస్టులు - అర్హత ఎంపిక విధానం, మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వాస్కోడా గామా (గోవా)లోని గోవా షియార్డ్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 253 పోస్టులు:

అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్లు, స్టక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్లు, ట్రెయినీ వెల్డర్లు, యార్డ్ అసిస్టెంట్లు, సివిల్ అసిస్టెంట్లు, అన్‌ స్కిల్డ్ పోస్టులు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 28.02.2022 నాటికి 36 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.10,100 నుంచి రూ. 70,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.03.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.04.2022.

దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: 09.05.2022.

చిరునామా: సీజీఎం, హెమోర్ విభాగం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్, గోవా షియార్డ్ లిమిటెడ్, వాస్కోడా గామా, గోవా-403802.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags