IMU CET 2022: ALL THE DETAILS HERE
ఐఎంయూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 (ఐఎంయూ సెట్) – పూర్తి వివరాలు ఇవే
భారత ప్రభుత్వ షిప్పింగ్, వాటర్
వేస్ మంత్రిత్వశాఖకి చెందిన కేంద్రీయ విద్యాలయమైన ఇండియన్ మారిటైం యూనివర్సిటీ
(ఐఎంయూ) 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో
ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఐఎంయూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 (ఐఎంయూ సెట్)
ప్రోగ్రాములు:
1) అండర్ గ్రాడ్యుయేట్
2) పోస్టు గ్రాడ్యుయేట్
3) పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
1) అండర్ గ్రాడ్యుయేట్
ప్రోగ్రాములు:
*బీటెక్ (మెరైన్
ఇంజినీరింగ్)
*బీటెక్ (నావల్
ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్)
*బీఎస్సీ (నాటికల్ సైన్స్)
*బీబీఏ (లాజిస్టిక్స్,
రిటైలింగ్ అండ్ ఈ కామర్స్)
*డీఎన్ఎస్ (డిప్లొమా ఇన్
నాటికల్ సైన్స్)
అర్హత: కనీసం 60శాతం మార్కులతో (పిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమాటిక్స్) ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.
వయసు: 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
2) పోస్టు గ్రాడ్యుయేట్
ప్రోగ్రాములు
*ఎంబీఏ (పోర్ట్ అండ్
షిప్పింగ్ మేనేజ్ మెంట్)
*ఎంబీఏ (ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్
అండ్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్)
*ఎంటెక్ (మెరైన్ ఇంజినీరింగ్ అండ్
మేనేజ్ మెంట్)
*ఎంటెక్ (నావల్ ఆర్కిటెక్చర్ అండ్
ఓషియన్ ఇంజినీరింగ్)
*ఎంటెక్ (బ్రెడ్జింగ్ అండ్ హార్బర్
ఇంజినీరింగ్)
అర్హత: ప్రోగ్రాములని అనుసరించి
ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: వయసుతో సంబంధం లేదు.
3) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా
(మెరైన్ ఇంజినీరింగ్)
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/
బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
4) పీహెచ్ డీ అండ్ ఎంఎస్ (రిసెర్చ్
) ప్రోగ్రాములు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
ఆన్లైన్ ప్రొక్టోర్డ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
పరీక్ష తేది: 29.05.2022.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 29.03.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
16.05.2022.
0 Komentar