Indian Army Recruitment 2022: 59th
SSC Tech Men and 30th SSC Tech Women Course - Oct 2022 Notification
Released – Details Here
ఇండియన్ ఆర్మీ- ఎస్ఎస్‌సీ(టెక్) మెన్/ విమెన్ 191 పోస్టులు
ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని
ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఓటీఏ) 2022 అక్టోబరు సంవత్సరానికి
గాను 59వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్, 30వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు,
డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి దరఖాస్తులు కోరుతోంది.
షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్/ ఉమెన్
(అక్టోబరు 2022) కోర్సు
మొత్తం ఖాళీలు: 191
1) ఎస్ఎస్ సీ (టెక్) మెన్: 175
2) ఎస్ఎస్ సీ (టెక్) ఉమెన్:
14
3) విడోస్ డిఫెన్స్
పర్సనల్: 02
విభాగాలు: సివిల్/ బిల్డింగ్
కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్,
ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ తదితరాలు.
అర్హత: ఎస్ఎస్ సీ(టెక్) మెన్/
ఉమెన్ - సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎస్ఎస్సీ విడోస్
(నాన్ టెక్నికల్), (నాన్ యూపీఎస్సీ)- ఏదైనా గ్రాడ్యుయేషన్,
ఎస్ఎస్సీ విడో (టెక్నికల్)-బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: ఎస్ఎస్సీ (టెక్) మెన్/ ఉమెన్
- 01.10.2022 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్
(నాన్ యూపీఎస్సీ), ఎస్ఎస్సీ విడో (టెక్నికల్)-01.10.2022 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌సి
ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 08.03.2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06.04.2022
0 Komentar