Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Navy SSR AA Recruitment 2022: Notification for 2500 Vacancies – Details Here

 

Indian Navy SSR AA Recruitment 2022: Notification for 2500 Vacancies – Details Here

ఇండియన్ నేవీలో 2500 సెయిలర్ల  ఖాళీలు – అర్హత, జీతభత్యాలు, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే బ్యాచ్ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సెయిల్ (ఏఏ & ఎస్ఎస్ఆర్) - ఆగస్టు 2022 బ్యాచ్

మొత్తం ఖాళీలు: 2500

1) ఏఏ (ఆర్టిఫీషర్ అప్రెంటిస్) - 500

2) ఎస్ఎస్ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్) – 2000

అర్హత: 60 శాతం లేదా ఆపైన మార్కులతో మ్యాప్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: 2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

జీతభత్యాలు: ట్రెయినింగ్ పీరియడ్ లో స్టైపెండ్ కింద నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు లెవల్ 3 (డిఫెన్స్ పే) కింద నెలకు రూ.21,700 - రూ.69,100, అదనంగా ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్మీడియట్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ (పీఎఫ్ టీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.03.2022.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.04.2022.

NOTIFICATION

REGISTER

LOGIN

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags