JEE Main 2022: All the Details About Session 1 & Session 2
జేఈఈ మెయిన్స్-2022: సెషన్-1 మరియు సెషన్-2 పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 02-09-2022
Download Score Card of JEE(Main) Session
2 Paper 2 👇
====================
UPDATE 08-08-2022
SESSION 2 - PAPER-1
====================
UPDATE 04-08-2022
JEE(Main)
2022 Session 2, Display Question Paper and Answer Key 👇
====================
UPDATE 22-07-2022
====================
UPDATE
20-07-2022
జేఈఈ మెయిన్స్-2022 సెషన్-2 పరీక్షలు: 25-07-2022 నుండి ప్రారంభం
హాల్ టికెట్లు విడుదల తేదీ: 21-07-2022 నుండి
====================
UPDATE 11-07-2022
మొదటి విడత
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను జాతీయ పరీక్షల మండలి(ఎన్డీఏ)
విడుదల చేసింది. అధికారక వెబ్ సైట్ లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును డౌన్లోడ్
చేసుకోవచ్చు.
ఫలితాల్లో
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఏపీ విద్యార్థులు పి.ఆదినారాయణ, కె.సుహాస్, తెలంగాణకు చెందిన
విద్యార్థి యశ్వంత్ వంద పర్సంటైల్ సాధించారు.
====================
UPDATE 07-07-2022
సెషన్-1 తుది 'కీ' విడుదల - సెషన్-2 దరఖాస్తులకు
జులై 9 వరకు అవకాశం
PRESS
NOTE ON SESSION-2 APPLICATIONS
====================
UPDATE
03-07-2022
Check the
Provisional Answer Keys and Question Paper 👇👇👇
CLICK
FOR QUESTION PAPER AND ANSWER KEY FOR SESSION 1
====================
UPDATE 21-06-2022
Admit Card for JEE (Main) 2022 Session-1
====================
UPDATE
14-06-2022
జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల తేదీలు: జూన్ 23 నుండి 29 వరకు
====================
UPDATE
02-06-2022
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షల తేదీలు: జులై 21 నుంచి 30 వరకు పరీక్షలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01-06-2022
దరఖాస్తు చివరి తేదీ: 30-06-2022
====================
UPDATE 07-04-2022
JEE (Main) 2022: Postponed for Both
Sessions - Check the Revised Schedule
జాతీయ స్థాయి సాంకేతిక విద్యా
సంస్థలు అందించే వివిధ ఇంజినీరింగ్/టెక్నికల్ కోర్సుల్లో చేరేందుకు చేపట్టనున్న 'జేఈఈ
మెయిన్-2022' సెషన్ 1, 2 పరీక్షల
తేదీలు మారాయి. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ఈ మార్పులు చేసినట్టు
జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) ఏప్రిల్ 6న
వెల్లడించింది. అడ్మిట్ కార్డులను ఎప్పట్నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నది త్వరలో
ప్రకటిస్తామని పేర్కొంది.
సెషన్-1
రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, సెషన్-2కి
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన తేదీలను కూడా త్వరలో ప్రకటిస్తామని
తెలిపింది.
కొత్త తేదీలు ఇలా..
జేఈఈ మెయిన్ సెషన్-1:
పాత తేదీలు: ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 కొత్త తేదీలు: జూన్ 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29
జేఈఈ మెయిన్ సెషన్-2:
పాత తేదీలు: మే 24,
25, 26, 27, 28, 29 కొత్త తేదీలు: జులై 21, 22, 23, 24, 25,
26, 27, 28, 29, 30
PUBLIC
NOTICE ON REVISED SCHEDULE 06-04-2022
====================
UPDATE 14-03-2022
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష
తేదీల్లో మార్పులు జరిగాయి. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీలను మార్పు చేస్తూ నేషనల్ టెస్టింగ్
ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఈ మొదటి విడత పరీక్షలను
నిర్వహించనున్నారు. జేఈఈ పరీక్షల తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు
నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులు విజ్ఞప్తి మేరకు ఎన్టీఏ ఈ నిర్ణయం
తీసుకున్నట్లు సమాచారం.
======================
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక
ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. రెండు సార్లు జేఈఈ మెయిన్ పరీక్ష
నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ వెల్లడించింది.
ఏప్రిల్ 16
నుంచి 21 వరకు మొదటి విడత, మే 24 నుంచి 29 వరకు రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్ష
జరగనుంది. నేటి (మార్చి 1) నుంచి ఈనెల 31 వరకు మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్ష దరఖాస్తు స్వీకరిస్తున్నట్టు ఎన్‌టీఏ
తెలిపింది.
జులై 3న
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. జులై 18న ఫలితాలు
వెలువడనున్నాయి. జులై 21న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు
నిర్వహించనున్న విషయం తెలిసిందే.
దరఖాస్తు స్వీకరణ: 01-03-2022
నుంచి 31-03-2022
మొదటి విడత పరీక్ష తేదీలు: ఏప్రిల్
16 నుంచి 21 వరకు
రెండో విడత పరీక్ష తేదీలు: మే 24 నుంచి 29 వరకు
===================
JEE
Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022
పరీక్ష షెడ్యూల్ విడుదల
0 Komentar