Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kendriya Vidyalaya Recruitment 2022 (Uppal) – Details Here

 


Kendriya Vidyalaya Recruitment 2022 – Details Here

కేంద్రీయ విద్యాలయం-ఉప్పల్ లో ఖాళీలు – అర్హత మరియు ఎంపిక విధానం వివరాలు ఇవే

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన ఉప్పల్ (హైదరాబాద్)లోని కేంద్రీయ విద్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ ఇన్ నిర్వహిస్తోంది.

టీచింగ్ స్టాఫ్

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ .

విభాగాలు: కామర్స్, మ్యాథమేటిక్స్, హిందీ, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, సంస్కృతం.

నాన్ టీచింగ్ స్టాఫ్

పోస్టులు: కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్, స్టాఫ్ నర్స్ తదితరాలు.

విభాగాలు: రోప్ స్కిప్పింగ్, హాకీ, యోగా, డ్యాన్స్, కంప్యూటర్స్ తదితరాలు.

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

వాక్ ఇన్ తేదీలు: 23, 24 మార్చి 2022.

వేదిక: Kendriya vidyalaya No.1, Uppal, Hyderabad-39.

NOTIFICATION AND APPLICATION FORM

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags