MJPAPBCWR FIFTH CLASS ADMISSIONS 2022-23 – Details Here
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ
సంక్షేమ గురుకులాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి ప్రవేశానికి ప్రకటన వివరాలు
ఇవే
====================
MJPAPBC Fifth Class Results 2022-23
====================
మహాత్మా జ్యోతిబా పూలే
ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 98
గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశము (ఇంగ్లీషు
మీడియం) లో విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన
వారికి పాఠశాలల కేటాయింపు జరుగును.
1. వయస్సు: ఓ.సి., బి.సి మరియు ఈ, బిసి. (O.C/B.C/E.BC) లకు చెందిన వారు 01.09.2011
నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి మరియు యస్.టి (S.C/ST) లకు చెందిన వారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
2. సంబంధిత జిల్లాలో 2020-21 మరియు
2021-22 విద్యా సంవత్సరాలలో నిరవధికముగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన
పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి.
3. ఆదాయ పరిమితి అభ్యర్ధి యొక్క
తల్లి,
తండ్రి, సంరక్షకుల సంవత్సర ఆదాయం 2021 22
ఆర్ధిక సంవత్సరమునకు రూ. 1,00,000 లకు మించి ఉండరాదు.
4. దరఖాస్తు దరఖాస్తు చేయడానికి
ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు క్రింద ఇవ్వబడిన వెబ్సైట్ ను
చూడగలరు.
5. దరఖాస్తు చేయు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు విధానం
6. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 28.03.2022
7. దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేది: 27.04.2022
0 Komentar