NLC Recruitment 2022: Apply for 300 Graduate
Executive Trainee Vacancies – Details Here
ఎన్ఎల్‌సీ లిమిటెడ్ లో 300 గ్రాడ్యుయేట్
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీల ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగానికి చెందిన
నవరత్న కంపెనీ అయిన చెన్నైలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సి) కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్
ట్రెయినీలు
మొత్తం ఖాళీలు: 300
విభాగాల వారీగా ఖాళీలు:
1) మెకానికల్: 117
2) ఎలక్ట్రికల్: 87
3) సివిల్: 28
4) మైనింగ్: 38
5) జియాలజీ: 06
6) కంట్రోల్ అండ్ ఇనుస్టుమెంటేషన్:
05
7) కెమికల్: 03
8) కంప్యూటర్: 12
9) ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్: 04
ఎంపిక విధానం: వాలిడ్ గేట్ 2022
స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 28.03.2022.
దరఖాస్తులకు చివరి తేది:
11.04.2022.
0 Komentar