NTA - Common
University Entrance Test (CUET 2022) – Results Released
ఎన్‌టిఏ - సెంట్రల్ యూనివర్సిటీ
ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ (యూజీ)-2022: ఫలితాలు విడుదల
=====================
UPDATE
16-09-2022
=====================
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ)
సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) యూజీ 2022 నోటిఫికేషన్ విడుదల
చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెంట్రల్
యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎన్‌టిఏ - సెంట్రల్ యూనివర్సిటీ
ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ (యూజీ)-2022
అర్హత: ఇంటర్మీడియట్ (10+2)/
తత్సమాన ఉత్తీర్ణత. ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా ఎంపిక
ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. ఇందులో సెక్షన్ 1 ఏ అండ్ 1 బి ప్రశ్నలు సంబంధిత లాంగ్వేజ్ ల (రీడింగ్ కాంప్రహెన్షన్, లిటరరీ ఆప్టిట్యూడ్ అండ్ వకాబులరీ) నుంచి ఉంటాయి. సెక్షన్ 2లో ఇంటర్మీడియట్ లోని ఎన్‌సీఈఆర్‌టీ మోడల్ సిలబస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ 3లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఆఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 02.04.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
30.04.2022.
0 Komentar