Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Pariksha Pe Charcha 2022 Programme of Hon’ble Prime Minister with Students & Teachers on 01-04-2022

 

Pariksha Pe Charcha 2022 Programme of Hon’ble Prime Minister with Students & Teachers on 01-04-2022

పరీక్షా పే చర్చా-2022 - విద్యార్థులు, తల్లిదండ్రులకు మోదీ ఇచ్చిన సూచనలివే

=================

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ కలలను, కోరికలను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని, పిల్లల ఆసక్తులేంటో అర్థం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. పరీక్షలపై విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ప్రధాని మోదీ నేడు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేసి వారిలో మనోధైర్యం నింపారు.

విద్యార్థులు, తల్లిదండ్రులకు మోదీ ఇచ్చిన సూచనలివే..👇

* పరీక్షల సమయంలో పండగలను ఎంజాయ్‌ చేయలేం. కానీ, పరీక్షలను పండగలా భావిస్తే ఆనందంగా రాయగలం.

* ఎందుకు భయపడుతున్నారు?.. సముద్రమంతా ఈదుకుంటూ వచ్చిన మీరు చివరి క్షణంలో ఒడ్డున మునిగిపోతామని ఎందుకు భయపడుతున్నారు? మీరు పరీక్ష రాయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మీరు ఎన్నో పరీక్షలను విజయవంతంగా పాసయ్యారు. ఒత్తిడికి గురికావొద్దు.

* అతి భయం, అతి నమ్మకం వద్దు.. అది మనల్ని మరింత కంగారుకు గురిచేస్తుంది.

* ఆన్‌లైన్‌లో జ్ఞానం సంపాదించి.. ఆఫ్‌లైన్‌లో దాన్ని ఆచరణలో పెట్టండి.

* మీతో మీరు సమయం గడపండి. ఈ సమయంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కంటే కూడా ఇన్నర్‌లైన్‌లో ఉండటం చాలా అవసరం.

* టెక్నాలజీ మనకు శాపం కాదు. దాన్ని మనం సమర్థంగా ఉపయోగించుకోవాలి. నైపుణ్యాలు పెంచుకోవడం ఈ రోజుల్లో చాలా ముఖ్యం.

* పిల్లలు చాలా ప్రత్యేకం. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక ప్రత్యేక టాలెంట్‌ ఉంటుంది. దాన్ని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలి. అంతేగానీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ కలల్ని వారిపై బలవంతంగా రుద్దొద్దు.

* పోటీని చూసి ఎప్పుడూ భయపడొద్దు. పోటీ ఎక్కువగా ఉందంటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లే. అందువల్ల ఫలితాల కోసం చూడకుండా పోటీల్లో పాల్గొంటూ ఉండాలి.

* మనలో స్ఫూర్తి నింపేందుకు ఎలాంటి ఇంజెక్షన్‌ ఉండదు. మనలోని ఆత్మన్యూనతను దూరం చేసుకుని ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందుతూ ఉండాలి.

=================

Memo.No.11-A&I-2019 Dated:30/03/2022

Sub: School Education – Pariksha Pe Charcha 2022 Programme of Hon’ble Prime Minister interacting with a cross section of Students, Teachers Regarding.

1. D.O. No.6-3/2021-Desk (MDM), dated: 23-12-2021 of the Secretary, Dept. of School Education & Literacy, GoI, New Delhi

2. This office Memo.No.11/A&I/2019, Dated:29.12.2021.

3. This office Proc. Rc.No. 11/A&I/2010, dated: 29-12-2021

4. This office Memo.No.11/A&I/2019-1, Dated:29.12.2021.

5. Govt. Memo No. ESE01-SEDCSE-261/2021, dated: 5-1-2022

6. D.O.Lr.No.6-2/2021-Desk (PM POSHAN)-Part-(2),

Minister will be interacting with a cross section of Students for another exciting edition of Pariksha Pe Charcha 2022 at the Talkatora Stadium, New Delhi on 1st April, 2022. About 1000 school students will be participating in the programme and requested to make all necessary arrangements for the students from all schools including primary schools upload the photographs of the students' viewing / hearing the live programme. A copy of the reference is enclosed herewith.

They are therefore requested to make all necessary arrangements for students of all management schools in the state including primary schools for viewing/hearing the broadcast Live Programme of the Hon’ble Primary Minister Interacting with students ie., Pariskha Pe Charcha 2022 through DD National, DD News and DD India, live airing on radio channels (All India Radio Medium Wave, All India Radio FM Channel), Live Web streaming on websites of PMO, MoE, Doordarshan, MyGov.in and Youtube channel of MoE, Facebook Live and Swayamprabha channels of MoE ,Edusat and also on internet access devises.

Expenditure if any incurred for the hiring of TVs, where there are no TV facilities available in the schools may be met from the SS funds.

Further they are also requested to ensure that all schools should upload the photographs of the students viewing / hearing the live programme on MyGov platform. The Standard Operating Procedure is enclosed herewith.

Let us join hands in celebrating the main event of Utsav of examinations, “Pariksha Pe Charcha 2022”in order to bring joy in learning for our future nation-builders.

Encl: As above (SOP for uploading photos PART – A & PART –B)

DOWNLOAD MEMO

Pariksha Pe Charcha 2022 LINK

Previous
Next Post »
0 Komentar

Google Tags