RBI Recruitment 2022: Apply
for 303 Officers Grade B And Assistant Manager Posts – Details
Here
ఆర్‌బీఐలో 303 గ్రేడ్ బి ఆఫీసర్లు -
ఎంపిక విధానం, దరఖాస్తు మరియు ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే
భారత ప్రభుత్వ అత్యున్నత బ్యాంకు
అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి చెందిన
సర్వీసెస్ బోర్డు విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 303
1) గ్రేడ్ బి ఆఫీసర్లు (జనరల్):
238
2) గ్రేడ్ బి ఆఫీసర్లు (ఎకనమిక్
అండ్ పాలిసీ రిసెర్చ్ విభాగం(డీఈపీఆర్): 31
3) గ్రేడ్ బి ఆఫీసర్లు
(స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ విభాగం(డిఎస్‌ఐఎంఏ): 25
4) అసిస్టెంట్ మేనేజర్లు (రాజ్
భాష): 06
5) అసిస్టెంట్ మేనేజర్లు
(ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ) : 03
ఎంపిక విధానం: ఆన్ లైన్
ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 28.03.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
18.04.2022.
గ్రేడ్ బి ఆఫీసర్లు (జనరల్) ఫేజ్ 1
ఆన్ లైన్ పరీక్ష తేది: 2022, మే 28.
గ్రేడ్ బి ఆఫీసర్లు (జనరల్) ఫేజ్ 2
ఆన్లైన్/ రాత పరీక్ష తేది: 2022, జూన్ 25.
డీఈపీఆర్/డిఎస్‌ఐఎంఏ ఫేజ్ 1
ఆన్లైన్ పరీక్ష తేది: 2022, జులై 02.
డీఈపీఆర్/ డిఎస్‌ఐఎంఏ ఫేజ్ 2
ఆన్లైన్ పరీక్ష తేది: 2022, ఆగస్టు 06.
అసిస్టెంట్ మేనేజర్లు ఆన్లైన్ /
రాత పరీక్ష తేది: 2022, మే 21.
==============
గ్రేడ్ బి ఆఫీసర్లు:
==============
అసిస్టెంట్ మేనేజర్లు:
==============
0 Komentar