ఆర్‌సిఎఫ్‌ఎల్ లో 137 పోస్టులు –
అర్హత,
ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగానికి చెందిన
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
(ఆర్‌సిఎఫ్‌ఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
మొత్తం ఖాళీలు: 137
1) ఆపరేటర్ (కెమికల్ ట్రెయినీ):
133
అర్హత: కనీసం 55శాతం మార్కులతో
బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
వయసు: 01.03.2022 నాటికి 29 ఏళ్లు
మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.22,000 నుంచి
రూ.60,000 వరకు చెల్లిస్తారు.
2) జూనియర్ ఫైర్ మెన్ : 04
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు
6 నెలల ఫుల్ టైం ఫైర్ మెన్ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం
ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 01.03.2022 నాటికి 32 ఏళ్లు
మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.18000 - రూ.42000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, ట్రేడ్
టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.700 చెల్లించాలి.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 14.03.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
28.03.2022.
0 Komentar