Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Recruitment of 112 Young Professionals under NCS Project of DGE, Ministry of Labour and Employment

 

Recruitment of 112 Young Professionals under NCS Project of DGE, Ministry of Labour and Employment

ఎన్‌సీఎస్ లో 112 యంగ్ ప్రొఫెషనల్స్ అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే - జీతభత్యాలు: నెలకు రూ.50,000

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా (యూపీ)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. యంగ్ ప్రొఫెషనల్స్

మొత్తం ఖాళీలు: 112

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ + నాలుగేళ్ల అనుభవం/ సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ + రెండేళ్ల అనుభవం.

వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పని ప్రదేశం: ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేది: 12.04.2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE 1

WEBSITE 2

Previous
Next Post »
0 Komentar

Google Tags