Sainik School Admissions (Korukonda): కోరుకొండ పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా ఇదే
================
UPDATE 26-03-2022
FINAL MERIT LIST – LIST OF SUCCESSFUL
CANDIDATES FOR ADMISSION TO CLASSES VI & IX FOR ACADEMIC SESSION 2022-23 👇
CLICK
HERE FOR FINAL MERIT LIST
================
అఖిల భారత సైనిక పాఠశాలల(2022-23) ప్రవేశ పరీక్షలో భాగంగా కోరుకొండ పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా
విడుదలైనట్లు ప్రిన్సిపల్ కర్నల్ అరుణ్ కులకర్ణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కోరుకొండ పాఠశాలకు ఎంపికైన
విద్యార్థుల జాబితాను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఎంపికైన వారికి మార్చి 9 నుంచి
17 వరకు విజయనగరంలోని మహారాజా జిల్లా ఆసుపత్రిలో వైద్య
పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 08922-246150 నంబరులో సంప్రదించాలని సూచించారు.
=============
INITAIL CALL LIST FOR MEDICAL EXAM (KORUKONDA)
=============
Application For Admission to Class VI /
IX For 2022-2023 Session
=============
AISSEE-2022: Results
=============
0 Komentar