SSC MTS Notification 2021 Released - Details
Here
మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్), హవల్దార్
(సీబీఐసీ అండ్ - సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2021 – పూర్తి
వివరాలు ఇవే
భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్
గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వ శాఖ పర్సనల్ అండ్
ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) కింది పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్), హవల్దార్
(సీబీఐసీ అండ్ - సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2021
1) మల్టీ టాస్కింగ్ స్టాఫ్
(నాన్ - టెక్నికల్): ఖాళీల వివరాలు తర్వాత వెల్లడిస్తారు.
2) హవల్దార్ (సీబీఐసీ అండ్
సీబీఎన్): 3603
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు
నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) పరీక్ష/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: వివిధ విభాగాలను అనుసరించి 01.01.2022 నాటికి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ యవసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎసీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా విధానం: దీనిలో రెండు
పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ టైప్, పేపర్-2
డిస్కిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. పేపర్-1 పరీక్షా
పద్దతి కింది విధంగా ఉంటుంది .
* పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉటుంది.
* పేపర్-2 డిస్కిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇది 50
మార్కులకు ఉంటుంది. షార్ట్ ఎస్సే/ లెటర్ ఇన్ ఇంగ్లిష్ రాయాల్సి ఉంటుంది. పరీక్షా
సమయం 45 నిమిషాలు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 22.03.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.04.2022.
ఆన్ లైన్ లో ఫీజు చెల్లించడానికి
చివరి తేది: 02.05.2022
చలాన ద్వారా ఫీజు చెల్లించడానికి
చివరి తేది: 08.05.2022.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
(టైర్-1):
2022, జులై.
టైర్-2 పరీక్ష తేది (డిస్కిప్టివ్ పేపర్): వెల్లడించాల్సి ఉంది.
0 Komentar