Teachers Mobile Attendance App and User
Manual
> మొదటగా Mobile
Attendance App ను ఉపాధ్యాయుని ఫోన్ నందు లేదా మీ స్కూల్ ఐరిష్
ట్యాబ్ నందు లేదా మీ ఫింగర్ డివైస్ నందు install చేసుకోవాలి.
> యాప్ install అయిన తరువాత యాప్ నందు మొదటగా లాగిన్ అవ్వాలి (ఫోన్ నెంబర్ మరియు welcome
అనే పాస్వర్డు ద్వారా).
> యాప్ లాగిన్ తరువాత HOME
> Teachers Master నందు మొదటగా Teachers Master ఫోటో upload చేయాలి (లైవ్ లొకేషన్). ఇది చాలా
కీలకాంశము. ఇది ఒక్కసారి మాత్రమే. ఇక్కడ ఫోటో తీసే సమయంలో ఫోటోలో మీరు తప్ప, వెనుక,
ప్రక్కన వేరే ముఖాలు లేకుండా మంచి వెలుతురులో ఫోటో దిగాలి.
> తదుపరి HOME
> Teachers Attendance నందు ప్రతీ రోజు MN - Mark / FN - Mark అని ఉన్న చోట క్లిక్
చేసి మనం మరల ఫోటో తీసుకోవాలి. ఇక్కడ మనం
దిగిన ఫోటో , Teachers Master ఫోటో తో పోల్చుకొని / సరిచూసుకొని మనకు Success అని చూపుతుంది. తద్వారా మన హాజరు
వివరాలు అంటే సమయం మరియు లొకేషన్ అన్ని సంబంధిత అధికారులకు చేరుతాయి. ఒకవేళ మన ఫోటో, Teachers Master ఫోటో తో సరిపోకపోతే మరల మనం మరొక సారి ప్రయత్నం చేయాలి.
> తదుపరి HOME
> Reports & Dashboard నందు Teachers Attendance వివరాలు తెలుసుకోవచ్చు.
==============
CLICK HERE FOR TEACHERS’ ATTENDANCE APP
==============
(User Manual Prepared by Sk. Jeelani Sir)
==============
0 Komentar