TGCET-2022: Common Entrance Test for
Admission Into 5th Class for The Academic Year 2022-23
టీజీసెట్-2022: గురుకుల
పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలు – పూర్తి వివరాలు ఇవే
========================
UPDATE 19-06-2022
====================
TGCET-2022: Admission for 5th Class –
Check the Key Here
========================
UPDATE 27-04-2022
పరీక్ష తేదీ: 08-05-2022
========================
కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను
అందించడానికి వారిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాల్లో వారిని
ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన
సంక్షేమ, వెనుకబడిన తరగతుల, విద్యాశాఖ
ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలు 2022-2023
విద్యాసంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి
ప్రవేశాలు
అర్హత: 2021-2022 విద్యాసంవత్సరంలో
4వ తరగతి చదువున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ
పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 09.03.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది:
28.03.2022. 07.04.2022 14.04.2022
ప్రవేశ పరీక్ష తేది: 08.05.2022.
(ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు)
0 Komentar