Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana High Court Recruitment 2022 – Apply for 592 Jr Assistant, Stenographer and Typist Posts

Telangana High Court Recruitment 2022 – Apply for 592 Jr Assistant, Stenographer and Typist Posts

తెలంగాణ కోర్టుల్లో 591 ఖాళీలు అర్హత, ఎంపిక విధానం  మరియు దరఖాస్తు వివరాలు ఇవే - స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ తదితర పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్ కోర్టులు జ్యుడీషియల్ మినిస్టేరియల్ సర్వీసెస్ పరిధిలో ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి. .

మొత్తం ఖాళీలు: 592

పోస్టులు: స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ తదితరాలు.

1. స్టెనోగ్రాఫర్: 64

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ లో పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్ టెస్టు 30 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు. షార్ట్ హ్యాండ్ పరీక్ష ఉంటుంది.

2. జూనియర్ అసిస్టెంట్: 173

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్స్ సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

3. టైపిస్ట్: 104

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్స్ సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్టు 30 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

4. ఫీల్డ్ అసిస్టెంట్: 39

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

5. ఎగ్జామినర్: 43

అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

6. కాపీస్ట్: 72

అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్టు 30 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

7. రికార్డు అసిస్టెంట్: 34

అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

8. ప్రాసెస్ సర్వర్: 63

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 04.04.2022

NOTIFICATION

USER MANUAL FOR APPLICATION

APPLY HERE

CLICK FOR MOCK TESTS

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags