TS: Kendriya
Vidyalaya Teachers Recruitment 2022 – Details Here
కేంద్రీయ
విద్యాలయం - బొల్లారం, హకీంపేట్ లో టీచింగ్ స్టాఫ్ ఖాళీలు – అర్హత
మరియు ఎంపిక విధానం వివరాలు ఇవే
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి
చెందిన కేంద్రీయ విద్యాలయం బొల్లారం (సికింద్రాబాద్), కేంద్రీయ
విద్యాలయం - హకీంపేట్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ ఇన్
నిర్వహిస్తున్నాయి.
పోస్టులు: పీజీటీ, టీజీటీ,
కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, ప్రైమరీ టీచర్లు,
స్పోర్ట్స్ కోట్లు, డాక్టర్, స్టాఫ్ నర్స్, యోగా కోచ్, స్పెషల్
ఎడ్యుకేటర్ తదితరాలు.
విభాగాలు: హిందీ, ఇంగ్లిష్,
ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ,
జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్,
సైన్స్, సోషల్ సైన్స్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/తత్సమాన, డిగ్రీ/డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఏ/బీఎస్సీ, నర్సింగ్
డిప్లొమా, నర్సింగ్(బీఎస్సీ), ఎంఏ/ఎమ్మెస్సీ,
మాస్టర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, డీఈడీ, బీఈడీ, ఎంబీబీఎస్
ఉత్తీర్ణత.
ఎంసీఐలో రిజిస్టర్ అయి ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.21,250 నుంచి రూ.27,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వాక్ ఇన్ తేదీలు: 15.03.2022,
16.03.2022.
వేదిక: KV Bolarum,
Allenby lines, JJ Nagar, Yapral, Secunderabad-500087.
0 Komentar