కేజీబీవీల్లో ఒప్పంద పోస్టుల భర్తీ
కి ప్రకటించిన నోటిఫికేషన్ నిలిపివేత
కస్తూర్బాగాంధీ బాలికా
విద్యాలయాల్లో(కేజీబీవీ) ఒప్పంద పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను సమగ్ర శిక్ష
అభియాన్ నిలిపివేసింది.
ఒప్పంద ప్రాతిపదికన 958 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. జిల్లాలవారీగా వేలమంది
అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వారికి సమాచారం ఇవ్వకుండానే మధ్యలో నియామకాలను
నిలిపివేసింది.
తొలుత కేజీబీవీల్లోని ఉపాధ్యాయులకు
బదిలీలు చేసి, అనంతరం ఈ నియామకాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించడంతో
భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. 70 ప్రిన్సిపల్ పోస్టులను
ప్రకటించగా నియామకాలు చేపట్టలేదు.
====================
PET పోస్టులకు టెట్ అర్హత తొలగించి తాజా అప్లికేషన్స్ తీసుకోవాలని సవరణ
ఉత్తర్వులు - Proceedings 27-12-2021
====================
AP: కేజీబీవీ లలో 958 ఖాళీగా గల PGT, CRT మరియు PET పోస్టులను భర్తీ చేయటకు మార్గదర్శకాలు – Proceedings 02-12-2021
====================
0 Komentar