Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: పాఠశాలల వేసవి సెలవులు-2022 వివరాలు ఇవే

 

AP: పాఠశాలల వేసవి సెలవులు-2022 వివరాలు ఇవే

=================

* ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు.

* మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది.

* మే 4 లోగా 1–9 తరగతుల విద్యార్థులకు పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు.

* జులై 4వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయని ప్రభుత్వం తెలిపింది.

* ఆ తర్వాత టీచర్లు పరీక్షల మూల్యాంకనం పూర్తి చేయాలి.

* మే 5న ఇంగ్లిష్‌ లాంగ్వేజ్వొకాబులరీపై విద్యార్థులకు బేస్‌లైన్‌ టెస్టు నిర్వహిస్తారు.

* పదో తరగతి పరీక్షలుమూల్యాంకనంమార్కులుఇతర సమాచారం అప్‌లోడింగ్‌ తదితరాల దృష్ట్యా 20 వరకు స్కూళ్లు కొనసాగనున్నాయని కమిషనర్‌ వివరించారు.  

* విద్యార్థులకు చివరి పని దినం మే 5, ఉపాధ్యాయులు మే 20.

* విద్యార్థులకు మే 6 నుండి, ఉపాధ్యాయులకు మే 21 నుండి వేసవి సెలవులు ప్రకటించారు.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

=================

Rc. No. 24/A&I/2022 Dated: 23/04/2022

Sub:- School Education – School Academic Calendar – 2021 – 22 –Functioning of Schools during the academic year 2021-22 – Declaring summer vacation during the year 2021-22 – Certain Instructions - Issued.

DOWNLOAD PROCEEDINGS

=================

Previous
Next Post »
0 Komentar

Google Tags