Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ నూతన మంత్రివర్గం జాబితా - కొత్త మంత్రులు, వారి శాఖల వివరాలు ఇవే

 

ఏపీ నూతన మంత్రివర్గం జాబితా - కొత్త మంత్రులువారి శాఖల వివరాలు ఇవే 

* ఏపీ నూతన మంత్రివర్గం ఏప్రిల్ 11 ఉదయం 11.31 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.

* ఏపీ కొత్త కేబినెట్‌లోని మంత్రులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శాఖలను కేటాయించింది.

* మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. 


మంత్రి వర్గం జాబితా మరియు శాఖల వివరాలు ఇవే

1. అంబటి రాంబాబు: జలవనరుల శాఖ

2. ఆంజాద్‌ బాషా: మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)

3. ఆదిమూలపు సురేష్‌: మున్సిపల్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌

4. బొత్స సత్యనారాయణ: విద్యాశాఖ

5. బూడి ముత్యాల నాయుడు: పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)

6. బుగ్గన రాజేంద్రనాథ్‌: ఆర్థిక, ప్రణాళిక శాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖలు

7. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ: బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ

8. దాడిశెట్టి రాజా (రామలింగేశ్వర రావు): రోడ్లు, భవనాల శాఖ

9. ధర్మాన ప్రసాదరావు: రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌

10. గుడివాడ అమర్‌నాథ్‌: పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, మౌలిక వసతులు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ

11. గుమ్మనూరు జయరాం: కార్మిక శాఖ, ఎంప్లాయిమెంట్‌ శాఖ, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ శాఖ

12. జోగి రమేష్‌: గృహనిర్మాణ శాఖ

13. కాకాణి గోవర్థన్‌రెడ్డి: వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ

14. కారుమూరి వెంకట నాగేశ్వరరావు: పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ

15. కొట్టు సత్యనారాయణ: దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)

16. నారాయణ స్వామి: ఎక్సైజ్‌ శాఖ (డిప్యూటీ సీఎం)

17. ఉషాశ్రీ చరణ్‌: స్త్రీ శిశు సంక్షేమ శాఖ

18. మేరుగ నాగార్జున: సాంఘిక సంక్షేమ శాఖ

19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ

20. పినిపే విశ్వరూప్‌: రవాణా శాఖ

21. రాజన్న దొర: గిరిజన సంక్షేమశాఖ (డిప్యూటీ సీఎం)

22. ఆర్కే రోజా: టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ

23. సీదిరి అప్పలరాజు: పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖ

24. తానేటి వనిత: హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ

25. విడదల రజిని: ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖలు

Previous
Next Post »
0 Komentar

Google Tags